May 23, 2016

PUMPKIN SEED POWDER (GUMMADI GINJALA PODI)

Ingredients:
Pumpkin seeds - 1 cup
Salt to taste
Turmeric -  a pinch
Red chillies - 6 or as per taste
Garlic cloves - 4
Cumin seeds - 1/2 tsp

Method:

  • Dry roast pumpkin seeds until crispy. Remove ad fry red chillies in the same pan.
  • Grind all ingredients together to make powder.
  • Serve with hot rice and ghee.

 గుమ్మడి గింజల పొడి 

కావలిసిన వస్తువులు:
గుమ్మడి గింజలు  - 1 కప్ 
ఉప్పు 
ఎండు మిరపకాయలు - 6  లేదా  సరిపడా 
వెల్లులి రేకలు - 4
జీలకర్ర - 1/2 tsp 

తయారీ:
  • గుమ్మడి గింజలు బాణలిలో దోరగా, చిటపటలాడేదాకా వేయున్చుకోవాలి. 
  • వేగిన తరువాత వాటిని గిన్నిలోకి తీసుకొని అదే బాణలిలో ఎండు మిర్చి వేయున్చుకోవాలి. 
  • అన్ని వస్తువులు కలిపి పొడి కొట్టుకోవాలి. 
  • ఇది వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది                          



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0