Ingredients:
Milk powder - 2 cups
Coffee powder - 1/2 tsp
Cocoa powder - 2 tsp
Castor sugar - 2 tbsp
Almonds - 1/2 cup (crushed)
Cold milk as required
Method:
Milk powder - 2 cups
Coffee powder - 1/2 tsp
Cocoa powder - 2 tsp
Castor sugar - 2 tbsp
Almonds - 1/2 cup (crushed)
Cold milk as required
Method:
- Combine milk powder, coffee powder, cocoa powder, castor sugar and almonds in a bowl.
- Add enough milk to make dough.
- Place it in the greased tray to set.
- Cut into desired shapes or squares and keep in the refrigerator.
ఆల్మండ్ ఎక్లైర్స్
కావలిసిన వస్తువులు:
పాల పొడి - 2 కప్
కాఫీ పొడి - 1/2 tsp
కోకో పొడి - 2 tsp
పంచదార పొడి - 2 tbsp
బాదం పప్పు - 1/2 కప్ (చిన్నముక్కలు)
చల్లని పాలు
తయారీ:
- పాల పొడి, కాఫీ, కోకో, పంచదార, బాదంపప్పు అన్ని ఒక గిన్నిలో కలుపుకోవాలి.
- అందులో సరిపడా పాలు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.
- దీనిని నెయ్యి రాసిన పళ్ళెంలో కొద్దిగా మందంగా, సమానంగా అద్దుకోవాలి.
- వీటిని ముక్కలుగా కోసి ఫాయిల్ చుట్టి fridge లో పెట్టుకోవాలి
No comments:
Post a Comment