June 21, 2016

CABBAGE AAVA PETTINA KOORA

Ingredients:
Cabbage - 500 gms
Green chillies - 4-5
Turmeric - 1/4 tsp
Salt to taste
Red chilli powder - 1 tsp
Tamarind - 2 strips
Oil - 2 tbsp
Urad dal - 1/4 tsp
Channa dal - 1/4 tsp
Mustard & cumin seeds - 1/4 tsp
Curry leaves - few

For Spice paste:
Red chillies - 2-3
Mustard seeds - 2 tsp

Method:

  • Wash and chop cabbage and boil in salt water till tender. Drain and keep aside.
  • Grind red chillies and mustard seeds to make paste using little water.
  • Soak tamarind in water and extract thick juice.
  • Heat the oil in kadai, add urad dal, channa dal, mustard and cumin seeds, curry leaves. Fry them.
  • Add chopped green chillies, cabbage, salt, turmeric and chilli powder. Cook in medium flame for 3-4 minutes.
  • Then add tamarind juice. when it is almost done, add spice paste and mix well.
  • Serve with rice.

                  క్యాబేజీ ఆవ పెట్టిన కూర 


కావలిసిన వస్తువులు:
క్యాబేజీ - 500 గ్రా 
పచ్చి మిర్చి - 4
పసుపు - 1/4 tsp 
కారం - 1 tsp 
ఉప్పు 
చింతపండు - కొద్దిగా 
నూనె - 2 tbsp 
మినపపప్పు - 1/4 tsp 
సెనగ పప్పు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు 

ఆవ ముద్ద:
ఎండు మిరపకాయలు - 2-3
ఆవాలు -1 tbsp 

తయారీ:
  • క్యాబేజీ తరిగి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. 
  • ఆవాలు, ఎండు మిర్చి కొద్దిగా నీళ్లతో మెత్త్తగా రుబ్బుకోవాలి. 
  • చింతపండు నానపెట్టి రసం తీసుకోవాలి. 
  • బాణలిలో  నూనె వేసి మినపప్పు, సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. 
  • అందులో పచ్చి మిరపకాయలు,క్యాబేజీ , ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు వేగిన తరువాత చింత పండు రసం వేసి కూర దగ్గర పడేటప్పుడు ఆవ ముద్ద వేసి బాగా కలిపి దించుకోవాలి. 
  • ఇది అన్నంలోకి బాగుంటుంది. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0