June 23, 2016

LADY'S FINGER(OKRA) MASALA FRY

Ingredients:
Okra - 250 gms (tender)
Chilli powder - 1/2 tsp
Mango powder - 1/2 tsp
Coriander powder - 1 tsp
Garam masala - 1/4 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Oil - 2 tbsp

Method:


  • Wash and wipe okra with cloth. Cut the top and bottom and slit into lengthwise.
  • Mix all the masala ingredients and fill it in the okras.
  • Heat the oil, arrange okras carefully and cook in low flame till they are done.Don't use spoon while cooking only toss them well.

బెండకాయ మసాలా ఫ్రై 

కావలిసిన వస్తువులు:
లేత బెండకాయలు - గ్రా 
కారం - 1/2 tsp 
ఆమ్ చూర్ - 1/2 tsp 
ధనియాల పొడి - 1 tsp 
గరం మసాలా - 1/4 tsp 
ఉప్పు 
పసుపు - 1/4 tsp 
నూనె - 2 tbsp 

తయారీ:


  • బెండకాయలు కడిగి బట్టతో తుడిచి పై తొడిమ చివర కోసి నిలువుగా చీల్చుకోవాలి. 
  • మసాలా దినుసులు అన్ని కలిపి బెండకాయలులో కూర్చి పెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి అందులో బెండకాయలు జాగ్రత్తగా పెట్టి సన్నని సెగ మీద వేయుంచుకోవాలి . 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0