June 22, 2016

MASOOR DAL WITH GREEN PEAS AND RADISH

Ingredients:
Masoor dal - 1 cup
Shelled peas - 1 cup
Radish - 1
Turmeric - 1/4 tsp
Salt to taste
Green chillies - 5-6
Oil/Ghee - 1 tbsp
Cumin seeds - 1 tsp

Method:

  • Wash and soak masoor dal for 15 minutes.
  • Peel and cut radish into 1" long pieces.
  • Heat the ghee in pressure cooker, add cumin seeds and allow to splutter it.
  • Add green chillies, radish, green peas and dal and stir fry for 2-3 minutes.
  • Add salt, turmeric and sufficient water. Mix well and close the lid.
  • Cook up to 3 whistles until dal is soft.
  • The dal is slightly thick.
  • Serve with puris or parathas.

మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు), బఠాణి, ముల్లంగి కూర 
కావలిసిన వస్తువులు:
ఎర్ర కంది పప్పు - 1 కప్ 
పచ్చి బఠాణి  - 1 కప్
ముల్లంగి - 1
పచ్చి మిరపకాయలు - 5-6
ఉప్పు
పసుపు - 1/4 tsp 
జీలకర్ర - 1 tsp 
నూనె/నెయ్యి - 1 tbsp 

తయారీ:
  • కంది పప్పు కడిగి నానపెట్టి ఉంచుకోవాలి. 
  • ముల్లంగి చెక్కు తీసి పొడవు ముక్కలు కోసుకోవాలి. 
  • ప్రెషర్ కుక్కర్ లో నూనె వేడి చేసి జీలకర్ర వేయుంచుకోవాలి. 
  • అందులో మిరపకాయలు, పప్పు, బఠాణి, ముల్లంగి ముక్కలు వేసి కొద్దిసేపు వేయుంచుకోవాలి. 
  • అందులో పసుపు, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టుకొని 3 విసిల్స్ వచ్చేవరకు లేదా పప్పు మెత్త్తపడేవరకు ఉడికించుకోవాలి. 
  • ఈ కూర పూరి, పరాటా లోకి బాగుంటుంది. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0