June 28, 2016

MURUKULU WITH ROASTED CHANNA DAL

Ingredients:
Roasted channa dal - 1 cup
Rice flour - 4 cups
Gingely seeds - 1 tbsp
Salt to taste
Chilli powder - 2 tsp or as per taste
Oil for frying

Method:

  • Grind roasted channa dal to make fine powder. Sieve both the flours.
  • Mix rice flour, channa flour, salt, chilli powder and gingely seeds in a bowl.
  • Add enough water to make stiff dough.
  • Heat the oil in kadai, put some dough in murukula machine and press it roundy in hot oil.
  • Fry them till golden and remove.
  • Let them cool and store it for one week.

పుట్నాల పప్పుతో మురుకులు 

కావలిసిన వస్తువులు:
పుట్నాల పప్పు - 1 కప్ 
బియ్యపు పిండి - 4 cups 
ఉప్పు 
నువ్వులు - 1 tbsp 
కారం - 2 tsp లేదా సరిపడా 
నూనె 

తయారీ:
  • పుట్నాల పప్పు మెత్తగా పొడి చేసుకొని దీనిని బియ్యపు పిండిని జల్లించుకోవాలి. 
  • ఒక గిన్నెలో పుట్నాల పిండి, బియ్యం పిండి, ఉప్పు, నువ్వులు, కారం వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు పోసుకొని గట్టిగా కలుపు కోవాలి. 
  • బాణలిలో నూనె వేడిగా కాగిన తరువాత మురుకులు గొట్టంలో కొద్దిగా పిండి పెట్టి జంతికలుగా వేసి బంగారురంగులో వేయుంచుకోవాలి. 
  • మొత్తం పిండిని ఇదే విధంగా వేయుంచుకోవాలి.
  •  ఇవి ఒక వారం రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0