Ingredients:
Chicken - 1
Ginger garlic paste - 1 1/2 tsp
Turmeric - 1 tsp
Salt to taste
Onions - 4-5 (chopped)
Green chillies - 4
Poppy seeds - 3 tsp
Cumin seeds - 2 tsp
Garam masala - 1/2 tsp
Red chillies -6
Fenugreek seeds - 1 tsp
Mustard seeds - 1 tsp
Ripe red chillies - 4
Coriander leaves - small bunch
Lemon juice - 1 tbsp
Oil -100 gms
Method:
Chicken - 1
Ginger garlic paste - 1 1/2 tsp
Turmeric - 1 tsp
Salt to taste
Onions - 4-5 (chopped)
Green chillies - 4
Poppy seeds - 3 tsp
Cumin seeds - 2 tsp
Garam masala - 1/2 tsp
Red chillies -6
Fenugreek seeds - 1 tsp
Mustard seeds - 1 tsp
Ripe red chillies - 4
Coriander leaves - small bunch
Lemon juice - 1 tbsp
Oil -100 gms
Method:
- Marinate chicken pieces with salt, turmeric and ginger garlic paste for 30 minutes.
- Heat the oil in kadai, add chopped onion, green chillies and chicken pieces.
- Close the lid and cook in low flame until the pieces are tender.
- Dry roast poppy seeds, cumin seeds, garam masala and dry red chillies. Grind them to make fine paste adding enough water.
- Add this to the curry.
- Grind fenugreek and mustard to make powder.
- Slit the ripe chillies; add to the curry along with fenugreek and mustard powder.
- Close the lid and cook another 10 minutes in low flame.
- Lastly garnish with coriander leaves and lemon juice.
నాటు కోడి కూర
కావలిసిన వస్తువులు:
నాటు కోడి - 1
ఉప్పు
పసుపు - 1 tsp
అల్లం వెల్లులి ముద్ద - 1 1/2 tsp
ఉల్లిపాయలు - 4-5 (తరిగినవి)
పచ్చి మిరపకాయలు - 4
మసాలా ముద్ద:
గసగసాలు - 3 tsp
జీలకర్ర - 2 tsp
గరం మసాలా -1/2 tsp
ఎండు మిరపకాయలు -6
పొడి మసాల:
ఆవాలు - 1 tsp
మెంతులు - 1 tsp
పండు మిరపకాయలు - 4
కొత్తిమీర - 1 కట్ట
నూనె - 100గ్రా
నిమ్మ రసం - 1 tbsp
తయారీ:
- కోడి ముక్కలకి పసుపు, ఉప్పు, అల్లం, వెల్లులి ముద్ద పట్టించి అరగంట నాననివ్వాలి.
- బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, కోడి ముక్కలు వేసి మూత పెట్టి సన్నని సెగ మీద ముక్క మెత్తపడేవరకు ఉడికించాలి.
- మసాలా ముద్ద కొరకు పై వస్తువులు వేయించి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని కూరలో కలిపి ఉడికించుకోవాలి.
- ఆవాలు, మెంతులు పొడి కొట్టి, కూర లో పండు మిర్చితో పాటు వేసి సన్నని సెగ మీద 10 ని ఉడికించాలి.
- చివరకు కొత్తిమీర, నిమ్మ రసం కలిపి దించుకోవాలి.
No comments:
Post a Comment