July 09, 2016

APPLE-PINEAPPLE COOLER

Ingredients:
Unsweetened apple juice - 1 1/2 cups
Unsweetened pineapple juice - 1 cup
Orange juice - 1/2 cup
Lemon juice - 1 tbsp
Orange slices to garnish

Method:

  • Combine all the ingredients; chill.
  • Garnish glasses with orange slices.

యాపిల్ - పైనాపిల్ కూలర్ 

కావలిసిన వస్తువులు:
యాపిల్ జ్యూస్ - 1 1/2 కప్ (పంచదార లేకుండా)
పైనాపిల్ జ్యూస్  - 1 కప్ (పంచదార లేకుండా)
ఆరంజ్ జ్యూస్ - 1/2 కప్ 
నిమ్మ రసం - 1 tbsp 
ఆరంజ్ స్లైసెస్ 

తయారీ:
  • జ్యూస్ లు అన్ని కలిపి రిఫ్రిజిరేటర్లో చల్లగా అయ్యిన తరువాత సర్వ్ చేసుకోవాలి. 
  • గ్లాసులకు ఆరంజ్ స్లైసెస్ తో అలంకరించి జ్యూస్ పొయ్యాలి


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0