July 13, 2016

CHITLAM PODI

Ingredients:
Channa dal - 2 tbsp
Tuvar dal - 1 tbsp
Moong dal - 2 tbsp
Urad dal -2 tbsp
Dry coconut - 1/4 (grated)
Dry red chillies - 15-20
Tamarind- 2 strips
Sugar - 1 tsp
Salt to taste
Oil - 2 tsp

For Talimpu:
Ghee - 2 tsp
Curry leaves -  few

Method:

  • Heat the oil in kadai, add red chillies and grated coconut; fry them. Remove and grind along with salt, sugar and tamarind. Keep aside.
  • Roast the dals until aroma comes. Cool and grind to make powder.
  • Add the chilli mixture and grind once again.
  • Heat the ghee in pan, add curry leaves and allow to splutter.
  • Add powder and mix well.
  • Switch off the flame and let it cool.
  • Store in airtight container.
  • This powder goes well with steamed rice, idli and dosa.

చిట్లం పొడి 

కావలిసిన వస్తువులు:
సెనగ పప్పు - 2 tbsp 
కంది పప్పు - 1 tbsp 
పెసర పప్పు - 2 tbsp 
ఛాయ మినపప్పు - 2 tbsp 
ఎండు కొబ్బరి - 1/4 చిప్ప (తురిమినది)
ఎండు మిర్చి - 15-20
ఉప్పు 
పంచదార - 1 tsp 
చింతపండు - కొద్దిగా 
నూనె - 2 tsp 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • బాణలిలో నూనె వేడి చేసి ఎండు మిర్చి, కొబ్బరి వేసి వేయుంచుకోవాలి.వీటిలో కొద్దిగా ఉప్పు, చింత పండు, పంచదార వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. 
  • పప్పులు దోరగా వేయించి పొడి కొట్టుకోవాలి. అందులో కారం మిశ్రమం వేసి ఒక్కసారి దంచి గిన్నిలోకి తీసుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి కరివేపాకు వేగించి అందులో పొడి వేసి ఒకసారి బాగా కలిపి దించుకోవాలి. 
  • చల్లారిన తరువాత పొడి సిసాలో పెట్టుకోవాలి. 
  • ఇది అన్నంలోకి, ఇడ్లి, దోశలకు చాలా బాగుంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0