Ingredients:
Fish - 1 kg
Onions - 2
Green chillies - 5-6
Salt to taste
Turmeric - 1 tsp
Chilli powder - 2 tsp
Ginger -1" piece
Garlic pod- 1
Cumin seeds - 2 tsp
Coriander leaves - small bunch
Egg - 1
Oil - 1 cup
Method:
Fish - 1 kg
Onions - 2
Green chillies - 5-6
Salt to taste
Turmeric - 1 tsp
Chilli powder - 2 tsp
Ginger -1" piece
Garlic pod- 1
Cumin seeds - 2 tsp
Coriander leaves - small bunch
Egg - 1
Oil - 1 cup
Method:
- Boil fish pieces in enough water with salt, turmeric and chilli powder.
- When the water is completely absorbed, cool the pieces; mash and remove the black layer and deboned.
- Grind ginger, garlic and green chillies to make paste.
- Heat the 2 tbsp of oil, add chopped onions, green chillies and ginger paste. Fry until lightly brown.
- Add fish pieces and mix well.
- Remove from flame; then add chopped coriander and beaten egg.
- Mix well and make balls and flatten them to make cutlets.
- Heat half cup of oil, fry two pieces at a time till golden brown.
- Serve hot or cold with rice and sambar as side dish.
చేపల పులుసు
కావలిసిన వస్తువులు:
చేపలు (బొచ్చె/కోరమీను) - 1 కిలో
ఉల్లిపాయలు - 2
పచ్చి మిర్చి -5-6
ఉప్పు
పసుపు - 1 tsp
కారం - 2 tsp
అల్లం - 1" ముక్క
వెల్లులి- 1
జీలకర్ర- 2 tsp
కొత్తిమీర - చిన్న కట్ట
గుడ్డు - 1
నూనె - 1 కప్
తయారీ:
- చేప కడిగి పసుపు, ఉప్పు, కారం వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- ఉడికిన ముక్క ఆరిన తరువాత చిదిపి ఫై నల్లని పోర, ముళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలి.
- అల్లం, వెల్లులి, జీలకర్ర కలిపి మెత్తగా నూరుకోవాలి.
- బాణలిలో 2 tbsp నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం ముద్ద వేసి బాగావేయుంచుకోవాలి.
- అందులో చేప ముద్ద వేసి కలిపి దించుకోవాలి.
- అందులో గుడ్డు, కొత్తిమీర వేసి కలిపి ఉండలు చేసి కట్లెట్ లాగా చేసుకోవాలి.
- 1/2 కప్ ఊనే వేడి చేసి అందులో రెండేసి ముక్క వేసి వేయుంచుకోవాలి.
- వీటిని అన్నం, సాంబార్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment