September 23, 2016

MUNTHA PAPPU

Ingredients:
Puffed rice - 100 gms
Roasted channa dal- 50 gms
Onions - 1 cup (chopped)
Chilli powder- 1 tsp
Salt to taste
Coriander leaves - 1 tbsp (chopped)
Lemon juice - 1 tbsp or as per taste

Method:

  • Mix all the ingredients in a bowl.
  • Add lemon juice and toss well.
  • Serve immediately.

ముంత కింది పప్పు 

కావలిసిన వస్తువులు:
మరమరాలు - 100 గ్రా 
పుట్నాల పప్పు - 50 గ్రా 
ఉల్లిపాయ ముక్క - 1 కప్ 
కొత్తిమీర - 1 tbsp 
ఉప్పు 
కారం - 1 tsp 
నిమ్మరసం - 1 tbsp 

తయారీ:
  • మరమరాలు, పుట్నాల పప్పు ఒక గిన్నిలో వేసుకోవాలి. 
  • అందులో ఉల్లిపాయ ముక్కలు , కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. 
  • చివరికి నిమ్మరసం పిండి బాగా కలుపుకొని వెంటనే సర్వ్ చెయ్యాలి. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0