రొయ్యల ఆవకాయ
కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో
ఆవాలు - 100 గ్రా
పచ్చి కారం - 100 గ్రా
ఉప్పు - 100 గ్రా
నిమ్మ రసం - 1 కప్
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp
నూనె - 500 గ్రా
తయారీ:
కావలిసిన వస్తువులు:
ముదురు రొయ్యలు - 1 కిలో
ఆవాలు - 100 గ్రా
పచ్చి కారం - 100 గ్రా
ఉప్పు - 100 గ్రా
నిమ్మ రసం - 1 కప్
వెల్లులి పాయలు - 2
పసుపు - 1 tsp
నూనె - 500 గ్రా
తయారీ:
- రొయ్యలు శుభ్రం చేసి బాణలిలో నూనె వేడి చేసి రొయ్యలు ఎర్రగా వేయుంచుకోవాలి.
- వేగిన తరువాత బాణలి దించి చల్లారనివ్వాలి.
- ఆవాలు పొడి చేసుకోవాలి. వెల్లులి కొద్దీగా దంచి పక్కన పెట్టుకోవాలి.
- రొయ్యలు చల్లరిన తరువాత ఉప్పు, పసుపు, కారం,వెల్లులి, నిమ్మ రసం, ఆవ పిండి వేసి అన్ని కలిపి జాడీలో వేయాలి.
- మరుసటి రోజు మరల కలిపి, ఉప్పు సరి చూసుకొని అవసరం అయితే కలుపుకోవాలి.
No comments:
Post a Comment