Ingredients:
Large potatoes - 1 kg
Salt to taste
Turmeric - 1/2 tsp
Olive oil for frying - 50 ml
Cumin seeds - 1 tsp
Carom seeds - 1.2 tsp
garlic - 1 tsp (chopped)
Curry leaves - few
Ginger - 1 tsp (chopped)
Green chillies - 1/2 tsp (chopped)
Red chilli flakes - 1/4 tsp
Asafoetida - 1/4 tsp
Chaat masala - 1/2 tsp
Red chilli powder - 1/2 tsp
Coriander leaves - 2 sprigs
Juice of one lemon
Method:
Large potatoes - 1 kg
Salt to taste
Turmeric - 1/2 tsp
Olive oil for frying - 50 ml
Cumin seeds - 1 tsp
Carom seeds - 1.2 tsp
garlic - 1 tsp (chopped)
Curry leaves - few
Ginger - 1 tsp (chopped)
Green chillies - 1/2 tsp (chopped)
Red chilli flakes - 1/4 tsp
Asafoetida - 1/4 tsp
Chaat masala - 1/2 tsp
Red chilli powder - 1/2 tsp
Coriander leaves - 2 sprigs
Juice of one lemon
Method:
- Peel an slice potatoes into 1 cm thick slices. Boil in salted water with 1/4 tsp of turmeric till almost done.
- Heat oil on a griddle, crackle cumin seeds and carom seeds. Add garlic and fry till golden.
- Add curry leaves, ginger, green chillies, red chilli flakes, asafoetida, salt, chaat masala and red chilli powder.
- Toss in the boiled potato slices and cook till done.
- Lastly add lemon juice and coriander leaves.
స్పైసీ స్లైసెడ్ పొటాటోస్
కావలిసిన వస్తువులు:
పెద్ద బంగాళా దుంపలు - 1 కిలో
ఉప్పు
పసుపు - 1/2 tsp
ఆలివ్ ఆయిల్ - 50 ml
జీలకర్ర - 1 tsp
వాము - 1/2 tsp
వెల్లులి - 1 tsp (తరుగు)
కరివేపాకు - కొద్దిగా
అల్లం - 1 tsp (తురుము)
పచ్చిమిర్చి - 1/2 tsp
చిల్లి ఫ్లేక్ - 1/4 tsp
ఇంగువ - 1/4 tsp
చాట్ మసాలా - 1/2 tsp
కారం - 1/2 tsp
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మకాయ రసం - 1 కాయ
తయారీ:
- బంగాళా దుంపలు చెక్కు తీసి 1 cm మందంగా చక్రాలు కోసి ఉప్పు నీటిలో కొద్దిగా పసుపు వేసి దాదాపుగా ఉడికించి నీళ్లు వంచి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె పోసి కాగిన తరువాత జీలకర్ర, వాము, వెల్లులి వేసి వేగా నివ్వాలి.
- అందులో కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి,చిల్లి ఫ్లేక్ ,ఉప్పు, చాట్ మసాలా, కారం వేసి ఒక ని వేగిన తరువాత బంగాళా దుంపలు వేసి వేయుంచుకోవాలి.
- చివరకు కొత్తిమీర, నిమ్మ రసం వేసి దించుకోవాలి .
No comments:
Post a Comment