March 01, 2017

BRINJAL WITH DAL (VANKAYA PAPPU)

Ingredients:
Toor dal/ moong dal - 1oo gms
brinjals - 100 gms
Green chillies - 4-5
Onions -2
Turmeric- 1/2 tsp
Salt to taste
Chilli powder - 1 tsp
Tamarind juice - 2 tsp
Coriander leaves


For Talimpu:
Ghee - 2 tsp
Red chillies- 2 (broken)
Garlic cloves- 4 (crushed)
fenugreek, Cumin and mustard seeds - 1/2 tsp
Curry leaves - few

Method:

  • Wash and pressure cook dal until soft and tender. In the meantime chop onions, green chillies and brinjals.
  • Keep the brinjal pieces in salt water for preventing discolouring.
  • Once the lid is open, add chopped vegetables, tamarind juice, salt, turmeric, chilli powder and add enough water to cook.
  • Again cook until the brinjals are tender.
  • Heat the ghee in pan; add all talimpu ingredients and allow them to crackle.
  • Pour this over dal and garnish with coriander leaves.
  • Serve with rice.


వంకాయ పప్పు 


కావలిసిన వస్తువులు:
కంది పప్పు/పెసర పప్పు - 100 గ్రా 
వంకాయలు - 100 గ్రా 
పచ్చిమిర్చి - 4-5
ఉల్లిపాయలు -2
పసుపు -1/2 tsp 
ఉప్పు 
కారం - 1 tsp 
చింతపండు రసం - 2 tsp 
కొత్తిమీర - కొద్దిగా 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
ఎండు మిర్చి  - 2
వెల్లిలి - 4 (చిదిపినది)
ఆవాలు, జీలకర్ర, మెంతులు - 1/2 tsp 
కరివేపాకు 

తయారీ:
  • పప్పు కడిగి కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి. 
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయలు కోసి ఉడికిన పప్పులో పసుపు, ఉప్పు, కారం, చింతపండు రసం, సరిపడా నీళ్లుతో పాటు వేసి ఉడికించుకోవాలి. 
  • తాలింపుకు నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత పప్పులో దిమ్మరించుకోవాలి. 
  • చివరకు కొత్తిమీర వేసి దించుకోవాలి. 
  • ఇది అన్నంలోకి చాల బాగుంటుంది. 



Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0