Ingredients:
Moong dal - 100 gms
Ghee - 2 tsp
Sugar - 100 gms
Jaggery - 50 gms
Cardamom powder - a pinch
Milk -300 ml
Cashew nuts - 2 tsp (fried)
Sultanas - 1 tsp (fried)
Method:
Moong dal - 100 gms
Ghee - 2 tsp
Sugar - 100 gms
Jaggery - 50 gms
Cardamom powder - a pinch
Milk -300 ml
Cashew nuts - 2 tsp (fried)
Sultanas - 1 tsp (fried)
Method:
- Roast the moong dal in ghee. reserve.
- Mix sugar, jaggery and cardamom powder in 100 ml of water and bring to a boil. After 10 minutes, remove from heat and strain.
- Boil moong dal in milk. When soft, add sugar mixture and combine.
- Add fried cashew and sultanas and serve..
పెసర పప్పు పాయసం
కావలిసిన వస్తువులు:
పెసర పప్పు - 100 గ్రా
నెయ్యి - 2 tsp
పంచ దార- 100 గ్రా
బెల్లం - 50 గ్రా
ఏలకుల పొడి - చిటికెడు
పాలు - 300 ml
వేయించిన జీడిపప్పు - 2 tsp
వేయించిన సుల్తానాస్ - 1 tsp
తయారీ:
- నేతిలో పెసరపప్పు కమ్మగా వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- పంచ దార, బెల్లం, ఏలకుల పొడి 100 ml నీళ్లలో కలిపి ఉడికించుకోవాలి.
- 10 ని లు తరువాత దించి వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
- పాలలో పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించి అందులో పంచదార మిశ్రమం వేసి కలపాలి.
- చివరకు, జీడిపప్పు, సుల్తానాస్ వేసి దించి సర్వ్ చేసుకోవాలి.
No comments:
Post a Comment