May 02, 2017

MANGO BLOOMS CHUTNEY

Ingredients:
mango blooms - 2 tsp
Raw mango pieces - 1/2 or Tamarind  - small ball size
Coconut - 1 cup (freshly grated)
Onion - 1 (chopped)
Dry red chillies - 4 -5
Curry leaves - 10 
Salt to taste
Oil - 1 tsp

Method:

  • Roast red chillies and curry leaves in 1 tsp of oil.
  • Now grind all the ingredients together to make chutney. Add little water if necessary.
  • Serve with rice, dosa or Idli.


మామిడి పూత కొబ్బరి పచ్చడి 

కావలిసిన వస్తువులు:
మామిడి  పూత -  2 tsp 
పచ్చి మామిడికాయ - 1/2 లేదా 
చింతపండు - కొద్దిగా 
కొబ్బరి - 1 కప్ 
ఉల్లిపాయ - 1
ఉప్పు 
ఎండుమిర్చి - 4-5
కరివేపాకు - 10
నూనె - 1 tsp 


తయారీ:
  • ఒక చెంచా నూనెలో ఎండుమిర్చి, కరివేపాకు వేయుంచుకోవాలి. 
  • తరువాత అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్లు అవసరం అయితే కలుపుకోవాలి. 
  • ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లి, దోసెకి బాగుంటుంది



Post a Comment