Ingredients:
Split moong dal with skin - 500 gms
Green chillies - 50 gms
Ginger - small piece
Cumin seeds - 1 tsp
Salt to taste
Oil for frying
Method:
Split moong dal with skin - 500 gms
Green chillies - 50 gms
Ginger - small piece
Cumin seeds - 1 tsp
Salt to taste
Oil for frying
Method:
- Soak moong dal for 3 hour. Wash and drain the water completely.
- Grind ginger and green chilli to make paste.
- Grind moong dal without water; add ginger chilli paste, cumin seeds and salt in the last and grind once again for 2-3 minutes.
- Heat the oil in kadai, drop small lemon size balls in hot oil and fry till golden brown.
- Serve hot or cold with chutney.
పెసర పునుగులు
కావలిసిన వస్తువులు:
పొట్టు పెసర పప్పు - 500 గ్రా
పచ్చి మిర్చి - 50 గ్రా
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - 1 చెంచా
ఉప్పు
నూనె
తయారీ:
- పెసర పప్పు 3 గంటలు నానపెట్టి, శుబ్రంగా కడిగి నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి.
- అల్లం, మిర్చి రుబ్బి పిండిలో వేసి ఉప్పు జీలకర్ర కలిపి రెండు ని" లు రుబ్బుకోవాలి.
- పిండిని గిన్నిలోకి తీసుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి, కాగిన తరువాత నిమ్మకాయంత ఉండలు వేసి ఎర్రగా వేయించాలి.
- వీటిని పచ్చడితో సర్వ్ చేయండి
No comments:
Post a Comment