Ingredients:
Urad dal - 1 cup
Red chillies - 5-6 or as per taste
Tamarind - 2 tsrips
Salt to taste
Turmeric - 1/4 tsp
Cumin seeds - 1/2 tsp
Garlic cloves - 4
Oil - 1 tsp
Curry leaves - few
Method:
మినప పప్పు పచ్చడి
కావలిసిన వస్తువులు:
మినపప్పు -1 కప్
ఎండు మిర్చి - 5-6 లేదా సరిపడా
చింత పండు - కొద్దిగా
ఉప్పు
పసుపు - 1/4 tsp
జీల కర్ర - 1/2 tsp
వెల్లుల్లి రేకలు - 4
కరివేపాకు - కొద్దిగా
నూనె - 1 tsp
తయారీ:
Urad dal - 1 cup
Red chillies - 5-6 or as per taste
Tamarind - 2 tsrips
Salt to taste
Turmeric - 1/4 tsp
Cumin seeds - 1/2 tsp
Garlic cloves - 4
Oil - 1 tsp
Curry leaves - few
Method:
- Dry roast the urad dal till aroma comes then keep aside.
- Add oi to the same pan, fry red chillies, cumin seeds and curry leaves.
- Now grind a the ingredients with little water to make chutney.
- Serve with idli or dosa.
మినప పప్పు పచ్చడి
కావలిసిన వస్తువులు:
మినపప్పు -1 కప్
ఎండు మిర్చి - 5-6 లేదా సరిపడా
చింత పండు - కొద్దిగా
ఉప్పు
పసుపు - 1/4 tsp
జీల కర్ర - 1/2 tsp
వెల్లుల్లి రేకలు - 4
కరివేపాకు - కొద్దిగా
నూనె - 1 tsp
తయారీ:
- మినపప్పు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
- అదే బాణలిలో నూనె వేసి మిర్చి, జీల కర్ర, కరివేపాకు వేయించాలి.
- తరువాత అన్ని కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొంటూ మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇది ఇడ్లి దోశ లోకి బాగుంటుంది
No comments:
Post a Comment