Ingredients:
Potatoes - 1 kg
Cumin seeds - 1 tsp
Red chilli powder - 1 tbsp
Salt
Soda - a pinch
Rice flour for dusting
Method:
Potatoes - 1 kg
Cumin seeds - 1 tsp
Red chilli powder - 1 tbsp
Salt
Soda - a pinch
Rice flour for dusting
Method:
- Boil, peel and mash the potatoes without lumps.
- Add salt, chilli, cumin and soda and mix well.
- Make small balls and press it roundly by applying rice flour. Put them on plastic sheet.
- Dry them directly to the sun shade until completely dry both sides.
- store them in airtight container.
బంగాళా దుంప అప్పడాలు
కావలిసిన వస్తువులు:
బంగాళా దుంపలు - 1 కిలో
జీలకర్ర - 1 tsp
కారం - 1 tbsp
ఉప్పు - సరిపడినంత
సోడా - చిటికెడు
బియ్యం పిండి - కొద్దిగా
తయారీ :
- బంగాళా దుంపలు మెత్తగా ఉడికించి, పొట్టు తీసి మెత్తగా గడ్డలు లేకుండా చేసుకోవాలి.
- అందులో ఉప్పు, కారం, జీలకర్ర, సోడా కలిపి, కావలిసిన సైజులో ఉండలు చేసుకోవలెను.
- బియ్యం పిండి అద్దుకొని ఉండలు అప్పడాలుగా పలుచగా చేసుకోవాలి.
- వీటిని ప్లాస్టిక్ షీట్ మీద ఎండ పెట్టి, బాగా ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకోవాలి .
No comments:
Post a Comment