July 04, 2016

CHINNA USIRI RASAM (SMALL GOOSEBERRY RASAM)

Ingredients:
Small gooseberry  - 20
Tomatoes - 2
Rasam powder- 1/2 tbsp
Salt to taste
Turmeric- 1/4 tsp
Jaggery - small piece
Coriander leaves - 1 tbsp
Curry leaves -  few

For Talimpu:
Ghee - 2 tsp
Mustard, fenugreek, cumin seeds - 1/2 tsp
Curry leaves - few
Red chilli - 1 (broken)

Method:

  • Boil gooseberries, tomatoes until tender and soft. Mash and sieve the juice.
  • Pour into pan; add 1/2 glass of water and other ingredients.
  • Boil for 5 minutes.
  • Heat the pan, add all talimpu ingredients  and allow them to crackle.
  • Pour this over rasam
  • Serve With rice.

ఉసిరి చారు 
కావలిసిన వస్తువులు:
చిన్న ఉసిరి కాయలు - 20
టొమాటో -2
రసం పొడి - 1/2 tbsp 
ఉప్పు 
పసుపు - 1/ 4 tsp 
బెల్లం - చిన్న ముక్క 
కొత్తిమీర - 1 tbsp 
కరివేపాకు - కొద్దిగా 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
ఆవాలు, జీలకర్ర, మెంతులు - 1/2 tsp 
ఎండు మిర్చి - 1
కరివేపాకు - కొద్దిగా 

తయారీ:
  • టొమాటోలు, ఉసిరి కాయలు మిల్లు పోసి మెత్త్తగా ఉడికించుకోవాలి. 
  • దానిని మెత్తగా మెదిపి వడకట్టుకోవాలి. 
  • ఆ రసంలో కొద్దిగా నీళ్లు పోసి, మిగిలిన వస్తువులు వేసి 5 ని కాచి పొంగు రానివ్వాలి. 
  • బాణలిలో నెయ్యి వేసి తాలింపు దినుసులు వేయుంచుకొని ఆవి రసంలో కలపాలి. 
  • ఇది అన్నంలోకి బాగుంటుంది. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0