చేప ఇగురు కూర
కావలిసిన వస్తువులు:
చేప - 1 కిలో
ఉల్లిపాయలు - 4
కొబ్బరి చిప్ప - 1
అల్లం వెల్లులి ముద్ద - 2 tsp
పచ్చిమిర్చి - 4
ఉప్పు
పసుపు - 1 tsp
కారం - 1 tbsp
జీలకర్ర - 1 tsp
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె - 5-6 tbsp
తయారీ:
కావలిసిన వస్తువులు:
చేప - 1 కిలో
ఉల్లిపాయలు - 4
కొబ్బరి చిప్ప - 1
అల్లం వెల్లులి ముద్ద - 2 tsp
పచ్చిమిర్చి - 4
ఉప్పు
పసుపు - 1 tsp
కారం - 1 tbsp
జీలకర్ర - 1 tsp
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె - 5-6 tbsp
తయారీ:
- చేప శుభ్రం చేసి ముక్కలు కోసుకోవాలి.
- కొబ్బరి రుబ్బి పాలు తీసి పక్కన పెట్టుకోవాలి,
- ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా తరుగుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర వేయుంచుకోవాలి.
- తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద వేసి ఎర్రగా వేయుంచుకోవాలి.
- చేప ముక్కలు, పసుపు,ఉప్పు, కారం వేసి జాగ్రత్తగా కలిపి వేయుంచుకోవాలి..
- ఒక కప్ నీళ్లు పోసి మగ్గిన తరువాత కొబ్బరి పాలు పొయ్యాలి.
- కూర ఉడికి దగ్గిర పడిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి.
No comments:
Post a Comment