October 26, 2016

PRAWNS - CUCUMBER CURRY (ROYYALU -DOSAKAYA KOORA)

Ingredients:
Prawns - 500 gms
Cucumber - 1 kg
Onions - 2
Green chillies - 4-5
Ginger garlic paste - 2 tsp
Turmeric - 1.2 tsp
Salt to taste
Chilli powder -  2 tsp
Oil - 3-4 tbsp
Coriander leaves - few

Method:

  •  Remove the outer layer and clean the prawns.
  • Peel, deseed and cut cucumber into pieces.
  • Finely chop onions and green chillies.
  • Heat oil in pan, add prawns, onions, green chillies and ginger garlic paste. Fry for some time.
  • Add cucumber, salt, turmeric, chilli powder and sufficient water.
  • Cook in low flame until done and water is almost absorbed.
  • Sprinkle coriander leaves and switch off the flame.


రొయ్యలు - దోసకాయ కూర 


కావలిసిన వస్తువులు:
రొయ్యలు - 500 గ్రా 
దోసకాయ - 1 కిలో 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిర్చి - 5
అల్లం వెల్లులి ముద్ద  - 2 tsp 
ఉప్పు 
పసుపు -1/2 tsp 
కారం - 2 tsp 
నూనె- 3-4 tbsp 
కొత్తిమీర 

తయారీ:
  • రొయ్యలు వలిచి కడిగి పెట్టుకోవాలి. 
  • దోసకాయలు చెక్కు తీసి, లోపలి గింజలు తీసి చేదు చూసుకొని ముక్కలు కోసుకోవాలి. 
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి, రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లులి ముద్ద  వేసి వేయుంచుకోవాలి. 
  • వేగిన తరువాత దోసకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0