Ingredients:
Raw bananas -2
Oil for deep frying
For the tempering:
Oil - 1 tbsp
Urad dal - 1/2 tsp
red chilli - 1 (broken)
Mustard seeds - 1/2 tsp
Cumin seeds - 1/2 tsp
Curry leaves - few
Onion -1 (chopped)
Chilli powder - 2 tsp
Salt to taste
Turmeric -1/4 tsp
Method:
Raw bananas -2
Oil for deep frying
For the tempering:
Oil - 1 tbsp
Urad dal - 1/2 tsp
red chilli - 1 (broken)
Mustard seeds - 1/2 tsp
Cumin seeds - 1/2 tsp
Curry leaves - few
Onion -1 (chopped)
Chilli powder - 2 tsp
Salt to taste
Turmeric -1/4 tsp
Method:
- Peel and dice the bananas and put them in water to prevent discolouring.
- Drain and deep fry in hot oil. Keep aside.
- Heat the oil; add all tempering ingredients and allow them to splutter.
- Add chopped onion and saute until translucent.
- Add the fried banana; saute till it turns golden brown.
- Add salt, turmeric and chilli powder; toss well and fry another 3-4 minutes.
- Serve with rice.
అరటికాయ వేపుడు
కావలిసిన వస్తువులు:
అరటికాయలు - 2
నూనె వేయించటానికి
తాలింపు:
నూనె - 1 tbsp
మినపప్పు - 1/2 tsp
ఆవాలు - 1/2 tsp
జీలకర్ర - 1/2 tsp
ఎండుమిర్చి -1
కరివేపాకు
ఉల్లిపాయ - 1
పసుపు - 1/4 tsp
కారం - 2 tsp
ఉప్పు
తయారీ:
- అరటికాయలు చెక్కు తీసి ముక్కలు కోసి రంగు మారకుండా నీళ్లలో వేసి ఉంచుకోవాలి.
- నూనె వేడి చేసి ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయుంచుకోవాలి.
- అందులో వేయించిన అరటికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా వేగిన తరువాత దించుకోవాలి.
No comments:
Post a Comment