January 16, 2017

CHINTAKAYA PAPPU (TENDER TAMARINDS WITH DAL)

Ingredients:
Arhar dal - 1 cup
Tender tamarind - 10-15
Onion - 1 (chopped)
Green chillies - 4-5
Salt to taste
Red chilli powder - 2 tsp
Turmeric - 1/2 tsp

For Tempering:
Ghee -2 tsp
Red chillies -2 (broken)
Garlic cloves - 4 (crushed)
Fenugreek seeds - 1/4 tsp
Cumin, mustard seeds - 1/4 tsp
Asafoetida - a pinch
Curry leaves

Method:

  • Wash and pressure cook dal until tender and very soft. When lid is open mash the dal and keep aside.
  • Wash chop the tamarind into small pieces; pressure cook until tender.
  • Heat the ghee in pan; add all talimpu ingredients and allow to crackle.
  • Then add chopped green chillies and onions; saute onions until soft.
  • Add cooked dal, tamarind pieces, salt, turmeric and chilli powder.
  • Cook for few minutes and remove from flame.
  • Serve with rice.


చింతకాయ పప్పు 

కావలిసిన వస్తువులు:
కంది పప్పు - 1 కప్ 
లేత చింతకాయలు - 10-15
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 4-5
ఉప్పు
పసుపు - 1/2 tsp 
కారం - 2 tsp 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
ఎండుమిర్చి -2
వెల్లులి రేకలు -4 (చిదిపినవి)
మెంతులు - 1/4 tsp 
ఆవాలు, జీలకర్ర - 1/4 tsp 
ఇంగువ - చిటికెడు 
కరివేపాకు 

తయారీ:

  • కంది పప్పు కడిగి ప్రెషర్ కుక్కర్ లో మెత్తగా ఉడికించుకోవాలి. 
  • అలాగే చింతకాయలూ కడిగి చిన్న ముక్కలు కోసి ఉడికించుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత కోసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. 
  • అందులో ఉడికిన పప్పు, చింతకాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి ఉడికించుకోవాలి. 
  • కొద్దిగా దగ్గర పడినాక దించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0