Ingredients:
Roasted Quaker Oats - 1 tbsp
Skimmed milk - 300 ml
Carrots - 50 gms (grated)
Sugar - 1 tsp
Cardamom - 1
Mixed nuts - 2 tsp (roasted and chopped)
Method:
Roasted Quaker Oats - 1 tbsp
Skimmed milk - 300 ml
Carrots - 50 gms (grated)
Sugar - 1 tsp
Cardamom - 1
Mixed nuts - 2 tsp (roasted and chopped)
Method:
- Bring to boil milk in thick bottom vessel, add carrots and simmer for 10 minutes.
- Add oats and cook on slow flame, stirring continuously.
- When the kheer thickens to an even consistency, add sugar and cardamom powder.
- Cook for few more minutes, stirring constantly.
- Garnish with nuts and serve hot.
ఓట్స్ క్యారెట్ పాయసం
కావలిసిన వస్తువులు:
ఓట్స్ - 1 tbsp (వేయించింది)
పాలు - 300 ml
క్యారెట్ - 50 గ్రా (తురుము)
పంచదార - 1 tsp
ఏలక్కాయ - 1
బాదాం, జీడిపప్పు - 2 tsp (వేయించి ముక్కలు చేసుకోవాలి)
తయారీ:
- ఒక గిన్నిలో పాలు పోసి కాగుతున్నప్పుడు క్యారెట్ తురుము వేసి సన్నని సెగ మీద 10 ని లు కాయాలి .
- అందులో ఓట్స్ వేసి కలుపుతూ సన్నని సెగ మీద చిక్కపడేవరకు కాచి పంచదార, ఏలకుల పొడి వేసి మరి కొద్దీ సేపు కాచి దించుకోవాలి.
- దించిన తరువాత బాదాం, జీడిపప్పుతో అలంకరించి సెర్వ్ చేసుకోవాలి.
No comments:
Post a Comment