August 06, 2010

Papad Chat

Ingredients:
Papads -6
Onion -1
Tomato - 1
Red chilli powder - 1/2 tsp
Oil to fry


Method :

  • Fry papads in oil  and break them into pieces
  • Finely chop onions and tomatoes
  • Mix all ingredients well and serve immediately

పాపడ్ చాట్ 

కావలిసిన వస్తువులు:
అప్పడాలు - 6
ఉల్లిపాయ - 1
టమాటో - 1
కారం - 1/2 tsp 
నూనె 

తయారీ:
  • నూనె వేడి చేసి అప్పడాలు బంగారు రంగు వచ్చేవరకు వేయుంచుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 
  • ఉల్లిపాయ, టమాటో సన్నగా కోసి పెట్టుకోవాలి. 
  • ఇప్పుడు ఒక గిన్నిలో అప్పడం ముక్కలు, ఉల్లిపాయ, టమాటో, కారం వేసి బాగా కలిపి వెంటనే సర్వ్ చేసుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0