Ingredients:
Rice - 250 gms
Jaggery - 125 gms
Ghee
Cardamom powder - 1/4 tsp
Ripe Banana - 1
Fresh coconut - 1/4 cup (grated)
Method:
Rice - 250 gms
Jaggery - 125 gms
Ghee
Cardamom powder - 1/4 tsp
Ripe Banana - 1
Fresh coconut - 1/4 cup (grated)
Method:
- Wash and soak rice for 4 hours. Drain the water and grind the rice to make smooth paste.
- Add jaggery, coconut, cardamom and banana pieces and grind again to make smooth and very thick batter.
- Heat the ghee for deep frying in kadai, drop spoonful of batter and fry both sides till golden brown.
- Do the same for remaining batter.
- Serve hot or store up to one week in airtight container.
నెయ్యప్పం
కావలిసిన వస్తువులు:
బియ్యం - 250 gms
బెల్లం - 125 gms
నెయ్యి - తగినంత
ఎలుకుల పొడి - 1/4 tsp
అరటి పండు - 1
కొబ్బరి - 1/4 కప్ (తురిమిన)
తయారీ:
- బియ్యం కడిగి 4 గంటలు నానపెట్టి నీళ్ళు వంచి మెత్తగా రుబ్బుకోవాలి.
- దానికి తురిమిన బెల్లం, అరటి పండు, ఏలుక పొడి, కొబ్బరి కలిపి మెత్తగా మరియు గట్టిగ రుబ్బుకోవాలి.
- నెయ్యి బాగా వేడి చేసి కొద్దికొద్దిగా పిండి అందులోకి జారవిడిచి బాగా వేగనివ్వాలి.
- రెండు వేపులా వేగిన తరువాత తియ్యాలి.
- వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి లేదా చల్లారిన తరువాత కూడా తినవచ్చు.
- వారం రోజులు నిల్వ వుంటాయి
No comments:
Post a Comment