May 11, 2015

DRY PRAWN SPICY POWDER (ROYYALA PODI)

Ingredients:
Dry prawns - 1 cup
Garlic cloves - 10
Red chillies - 1/2 cup or as per taste
Salt to taste
Cumin seeds - 1 tsp
Tamarind -  little
Curry leaves - few

Method:

  • Dry the dry prawns to the sun directly then crush them with hands for removing the top layer.
  • Dry roast the prawns to golden brown. Remove and keep aside.
  • Dry roast red chillies and curry leaves.
  • Now grind all the ingredients to make powder.
  • Store in dry container.
     

                                                   రొయ్యల పొడి 

కావలిసిన వస్తువులు:
ఎండు రొయ్యలు - 1 cup 
వెల్లుల్లి రేకలు - 10
ఎండు  మిరప కాయలు - 1/2 cup లేదా సరిపడా 
ఉప్పు 
జీలకర్ర - 1 tsp 
చింతపండు - కొద్దిగా 
కరివేపాకు - 2 రెబ్బలు 

తయారీ:
  • ఎండు రొయ్యలను బాగా ఎండపెట్టి నలిపేతే ఫై పొట్టు  వచ్చేస్తుంది. 
  • రొయ్యలను బాగా వేయించి తీసి పక్కన పెట్టి ఎండు మిర్చి, కరివేపాకు వెయుంచుకొవాలి. 
  • అన్ని కలిపి మెత్తగా  దంచుకోవాలి. 
  • పొడి సీసాలో పెట్టి మూత పెట్టుకోండి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0