September 12, 2015

SWEET POTATO BOBBATLU

Ingredients:
Sweet potato - 500 gms
Maida - 250 gms
Sugar - 250 gms
Ghee - 150 gms
Cardamom powder - 1/2 tsp

Method:

  • Boil, peel and mash sweet potatoes.
  • Heat 2 tbsp of ghee, add mashed potato and sugar. Cook until it thickens. Add cardamom powder.
  • Remove and let it cool. Make small balls and keep aside.
  • Make a dough with maida, salt, 1 tbsp of ghee and enough water. Cover and keep aside for 15 minutes.
  • Divide the dough into equal portions. Press them with rolling pin and put the sweet ball and cover.
  • Press gently to make little thick chapathi.
  • Heat the pan, fry one by one both sides with little ghee.
  • Serve hot.
                                                 చిలకడ దుంప బొబ్బట్లు 

కావలిసిన వస్తువులు:
చిలకడ దుంప - 500 గ్రా 
మైదా - 250 గ్రా 
పంచదార - 250 గ్రా 
నెయ్యి - 150 గ్రా 
ఏలకుల పొడి - 1/2 tsp 

తయారీ:

  • చిలకడ దుంపలను ఉడికించి, చెక్కు తెసి బాగా మెదుపుకోవాలి. 
  • 2 tbsp నెయ్యి వేడి చేసి అందులో దుంప గుజ్జు, పంచదార వేసి గట్టిగా ముద్దలా అయ్యేవరకు వేయించాలి. 
  • అందులో  ఏలుకల పొడి వేసి దించి చల్లారిన తరువాత ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. 
  • మైదా పిండి, కొద్దిగా ఉప్పు, 1 చెంచా నెయ్యి, సరిపడా నీళ్ళు వేసి పూరిపిండిలా కలుపుకోవాలి. 
  • దానిని గుడ్డతో కప్పి పావుగంట పక్కన పెట్టుకోవాలి. 
  • ఈ పిండిని నిమ్మకాయ సైజులో ఉండలుగా చేసుకోండి. ఉండను పూరిలగా వత్తుకొని మధ్యలో పూర్ణం ఉంచి ఫై నుంచి పూరి అంచులతో కప్పివేయాలి. 
  • ఆ తరువాత చపాతీ లాగా చేతితో వత్తుకోవాలి. 
  • పెనం ఫై నెయ్యి వేసి వీటిని రెండు వైపుల ఎర్రగా కాల్చుకోవాలి. 
  • ఇవి వేడి వేడిగా తింటే బాగుంటాయి                                         

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0