October 13, 2015

KAKARAKAYA VARUGULU

   కాకరకాయ వరుగులు 

కావాల్సిన వస్తువులు:
కాకర కాయలు - 1 కిలో 
ఉప్పు - 2 పెద్ద చెంచాలు 
పసుపు - 1/2 చెంచా 

తయారీ:

  • కాకరకాయలు కడిగి సన్నగా చక్రలవలె తరిగి, ఉప్పు, పసుపు, నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. 
  • మూడు వంతులు ఉడికిన తరువాత దించి పక్కన పెట్టుకోవాలి. 
  • ఆరిన తరువాత వడకట్టి ఎండలో పెట్టుకోవాలి. 
  • 3-4 రోజులు ఎండలో ఎండిన తరువాత డబ్బాలో పెట్టుకొని కావలిసినప్పుడు వేయించుకోవచ్చును. 
  • చాలా రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0