March 28, 2016

MANGO LASSI - 2

Ingredients:
Mango pieces - 1 cup
Curd - 1 cup
Sugar - 1/3 cup (powdered)
Nutmeg powder - a pinch
Cardamom powder -  a pinch

Method:

  • Blend together all the ingredients until smooth.
  • Serve chilled.

మ్యాంగో లస్సి 

కావలిసిన వస్తువులు:
మామిడి ముక్కలు - 1 కప్ 
పెరుగు - 1 cup 
పంచదార పొడి - 1/3 cup 
జాపత్రి పొడి - చిటికెడు 
ఏలకుల పొడి - చిటికెడు 

తయారీ:
  • అన్ని కలిపి మెత్తగా అయ్యివరకు బ్లెండ్ చేసుకోవాలి. 
  • దీనిని చల్లగా సర్వ్ చేసుకోవాలి


Post a Comment
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0