March 25, 2016

RAJMA IDLIS

Ingredients:
Idli batter - 4 cups
Red rajma - 1 cup
Oil - 3 tsp
Salt to taste

Method:

  • Soak the rajma over night. Pressure cook rajma in salted water till tender. Drain and keep aside to cool.
  • Mix idli batter, salt and rajma.
  • Grease idli moulds with oil. Pour idli batter in idli plates and steam cook for 15 minutes or until done.
  • Serve hot with chutney.

రాజ్మ ఇడ్లి 

కావలిసిన వస్తువులు:
ఇడ్లి పిండి - 4 కప్ 
రాజ్మ గింజలు - 1 కప్ 
ఉప్పు 
ఆయిల్ - 3 tsp 

తయారీ:
  • రాజ్మ గింజలు రాత్రి నానపెట్టి, ఉదయం ప్రెషర్ కుక్కర్లో మెత్తపడేవరకు ఉడికించి నీళ్ళు వంచి చల్లారనివ్వాలి. 
  • తరువాత ఇడ్లి పిండిలో ఉప్పు, రాజ్మ వేసి కలుపుకోవాలి. 
  • ఇడ్లి ప్లేట్ కు ఆయిల్ రాసి అందులో పిండి వేసి ఆవిరి మీద 15 ని లు ఉడికించాలి. 
  • వీటిని వేడిగా పచ్చడితో వడ్డించాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0