June 19, 2016

BREAD ROLLS

Ingredients:
Bread slices - 4
Potatoes - 6 (boiled)
Cheese cubes - 2 (grated)
Salt and pepper to taste
Coriander leaves - few
Oil for frying

Method:

  • Peel and mash potatoes.
  • Add grated cheese, coriander leaves, salt and pepper.
  • Mix well and keep aside.
  • Cut the edges of bread slices and dip each bread slice in water and press the excess water with both hands.
  • Fill the above mixture and close carefully.
  • Deep fry in hot oil until golden brown.
  • Serve hot with chutney or sauce.


                   బ్రెడ్ రోల్స్ 

కావలిసిన వస్తువులు:
బ్రెడ్ స్లైసెస్ - 4
బంగాళా దుంపలు - 6
చీజ్ క్యూబ్స్ - 2 (తురుము)
కొత్తిమీర - కొద్దిగా 
ఉప్పు, మిరియాల పొడి 
నూనె 

తయారీ:
  • బంగాళా దుంపలు ఉడికించి, పై తోలు తీసి మెత్త్తగా మెదుముకోవాలి. 
  • అందులో చీజ్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. 
  • బ్రెడ్ అంచులు తీసివేసి ఒక్కొక్క స్లైస్ నీళ్లలో ముంచి రెండు చేతులతో గట్టిగా పిండి అందులో పై మిశ్రమం పెట్టి అన్నివైపుల మూసి వేడి నూనెలో బంగారు రంగులో వేయుంచుకోవాలి. 
  • వీటిని వేడిగా సాస్ తో వడ్డించుకోవాలి




No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0