June 18, 2016

SWEET AND SPICY KABABS

Ingredients:
Potatoes - 4 (boiled)
Dates - 100 gms (chopped)
Green chillies - 8-10 (chopped)
Ginger  - 1 tsp (grated)
Cinnamon powder - 1/4 tsp
Clove powder - 1/4 tsp
Coriander leaves - 1 tbsp (chopped)
Salt to taste
Oil for frying

Method:

  • Peel and mash potatoes.
  • Mix all the ingredients together in a bowl.
  • Mix well and shape them.
  • Heat the oil and fry few at a time until golden.
  • Serve hot with chutney or ketchup.

                         స్వీట్ అండ్ స్పైసీ కబాబ్ 

కావలిసిన వస్తువులు:
బంగాళా దుంపలు - 4 
ఖర్జురం  - 100 గ్రా (చిన్న ముక్కలు)
పచ్చి  మిర్చి - 8-10 (సన్నగా తరిగినది)
అల్లం-  1 tsp  (తురుము)
దాల్చిన పొడి - 1/4 tsp 
లవంగ పొడి - 1/4 tsp 
ఉప్పు 
కొత్తిమీర - 1 tbsp 
నూనె 

తయారీ:
  • బంగాళా దుంపలు  ఉడికించి, చెక్కు తీసి మెత్త్తగా మెదుపుకోవాలి. 
  • అందులో మిగిలిన వస్తువులు అన్ని కలిపి సీలిండర్ ఆకారంలో చేసుకోవాలి. 
  • నూనె వేడి చేసి కబాబ్ లు బంగారు రంగు వచ్చ్చేవరకు వేయుంచుకోవాలి. 
  • వీటిని వేడిగా పచ్చ్చడితో గాని ketchupతో గాని వడ్డించుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0