Ingredients:
Urad dal - 1 cup
Rice Rawa - 1 cup
Salt to taste
Ghee/ Oil
Method:
Urad dal - 1 cup
Rice Rawa - 1 cup
Salt to taste
Ghee/ Oil
Method:
- Soak urad dal for 2-3 hours. Wash and grind to make smooth batter by adding enough water.
- Wash rawa and mix in batter. Add salt and mix well.
- Heat the pan, add ghee/ oil, pour batter to make thick pancake.
- Cover with plate and cook on very low flame till done.
- Turn and cook other side.
- Serve with chutney.
మినప రొట్టె
కావలిసిన వస్తువులు:
మినప పప్పు - 1 కప్
బియ్యం రవ్వ - 1 కప్
ఉప్పు
నూనె/ నెయ్యి
తయారీ:
- మినపప్పు 2-3 గంటలు నానపెట్టి కడిగి మెత్త్తగా రుబ్బుకోవాలి.
- బియ్యపురవ్వ కడిగి పిండిలో ఉప్పు వేసి కలుపుకోవాలి.
- బాణలిలో నూనె వేసి పిండిఎక్కువగా లావు రొట్టె వచ్చేలాగా వేసుకోవాలి.
- దీనిని సన్నని సెగ మీద మూత పెట్టి ఎర్రగా కాలేవరకు కాల్చిన తరువాత రెండు వేపు కూడా కాల్చుకోవాలి.
- ఇది పచ్చడితో నంజుకొని తింటే చాలా బాగుంటుంది.
No comments:
Post a Comment