Ingredients:
Walnut powder - 2 glasses
Khoya - 100 gms
Sugar - 100 gms
Almond pieces - 1 tbsp
Cardamom powder - a pinch
Ghee as required
Method:
Walnut powder - 2 glasses
Khoya - 100 gms
Sugar - 100 gms
Almond pieces - 1 tbsp
Cardamom powder - a pinch
Ghee as required
Method:
- Heat one tbsp of ghee in a pan, add khoya, cardamom powder and stir continuously until smooth. Switch of the flame
- Add walnut powder and mix well.
- Make a sugar syrup and pour this over walnut. Mix well.
- Pour the mixture in greased plate and decorate with almond slices.
వాల్ నట్ హల్వా
కావలిసిన వస్తువులు:
వాల్న ట్ పొడి - 2 గ్లాస్సెస్
కోవా - 100 గ్రా
పంచదార - 100 గ్రా
ఏలకుల పొడి - చిటికెడు
బాదం పప్పు - 1 tbsp
నెయ్యి
తయారీ:
- ఒక చెంచా నెయ్యి వేడి చేసి అందులో కోవా, ఏలకుల పొడి వేసి మెత్తగా అయ్యేవరకు కలపాలి.
- పొయ్యి మీద నుంచి దించి అందులో వాల్ నట్ పొడి వేసి బాగా కలిపి పెట్టుకోవాలి.
- పంచదార సన్నని పాకం పట్టుకొని అందులో పై మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి.
- దీనిని నెయ్యి రాసిన పళ్లెంలో సర్ది బాదం పప్పుతో అలంకరించండి
No comments:
Post a Comment