June 23, 2016

RASPBERRY AND KIWI JAM

Ingredients:
Raspberries - 200 gms
Kiwi fruit - 200 gms
Sugar - 1 cup

Method:

  • Wash the fruits and peel the kiwi and cut into small pieces.
  • Cut the raspberries into halves.
  • Heat one cup of water in a pan; add fruits to it.
  • Cook in medium flame till the fruits are soft.
  • Blend the fruits in blender to obtain pulp.
  • Again put back the liquidised fruit into pan; add sugar and cook low flame till the sugar melts.
  • Cook further till the mixture thickens and reaches  a jam consistency.
  • The mixture tends to thicken, once it cools.
  • Store in glass jar.

రాస్ప్ బేరి, కివి జామ్ 

కావలిసిన వస్తువులు:
రాస్ప్ బెర్రీస్ - 200గ్రా 
కివి - 200 గ్రా 
పంచదార - 1 కప్ 

తయారీ:
  • పండ్లు కడిగి కివి చెక్కు తీసి ముక్కలు కోసుకోవాలి. బెర్రీస్ సగానికి కోసుకోవాలి. 
  • ఒకే కప్ నీళ్లు కాగుతున్నప్పుడు పై పండ్ల ముక్కలు వేసి మెత్త్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. 
  • ఉడికిన దానిని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి. 
  • ఆ గుజ్జును తీసి మళ్ళీ పాన్ లో వేసి పంచదార కలిపి సన్నని సెగ మీద జామ్ లాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. 
  • చల్లారిన తరువాత గాజు సీసా లో జాగ్రత్త చేసుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0