July 05, 2016

PESARA PAPPU PULUSU


Ingredients:
Moong dal - 250 gms
Small onions - 12
Green chillies -4
Salt to taste
Turmeric - 1/2 tsp
Lemons - 2

For Talimpu:
Ghee - 2 tsp
Red chillies - 2
Garlic cloves -4 (crushed)
Cumin, fenugreek, mustard seeds - 1/2 tsp
Curry leaves - few

Coriander leaves

Method:


  • Wash and pressure cook dal until soft. Mash and keep aside.
  • Boil onions, green chillies, salt, turmeric in two glasses of water.
  • When onions are almost done, add mashed moong dal and cook for another 5 minutes.
  • Add lemon juice and remove from the flame.
  • Heat the ghee in a pan, add all talimpu ingredients and fry them.
  • Pour this over pappu.
  • Lastly add chopped coriander leaves.


పెసర పప్పు పులుసు 

కావలిసిన వస్తువులు:
పెసర పప్పు - 250 గ్రా 
చిన్న ఉల్లిపాయలు - 12
పచి  మిర్చి - 4
ఉప్పు 
పసుపు -1/2 tsp 
నిమ్మ కాయలు - 2
కొత్తిమీర - కొద్దిగా 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
ఎండు మిర్చి - 2
వెల్లులి రేకలు - 4
ఆవాలు, మెంతులు, జీలకర్ర - 1/2 tsp 
కరివేపాకు 

తయారీ:


  • పెసర పప్పు కడిగి మెత్తగా ఉడికించి మెదిపి పెట్టుకోవాలి . 
  • ఉల్లిపాయలు, పచ్చి  మిర్చి, ఉప్పు, పసుపు 2 గ్లాసుల నీళ్లలో ఉడికించుకోవాలి. 
  • ఉల్లిపాయలు ఉడుకుతున్న సమయంలో పెసర పప్పు వేసి ఒక పొంగు రానించుకోవాలి . 
  • అందులో నిమ్మ రసం పిండి పొయ్యి మీద నుంచి దించుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి తాలింపు దినుసులు వేయించి పులుసులో గుమ్మరించి కొత్తిమీర వేసి అన్నంతో వడ్డించుకోవాలి. 


No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0