July 21, 2016

UPPU VADA

Ingredients:
Rice flour - 1 kg
Urad dal - 1/2 cup
Sesame seeds - 250 gms
Coconut - 1
Salt to taste
Asafoetida -  a pinch
Water
Butter - 1 tbsp
Oil for frying

Method:

  • Sieve and dry roast rice flour.
  • Roast urad dal and grind to a fine powder.Dry roast sesame seeds. Grate coconut.
  • Mix all the ingredients with water and knead to a pliable dough.
  • Make small balls and place them on a cloth, dry them for one hour or more.
  • Then deep fry them in hot oil to a medium brown colour.
  • Let them cool and store in airtight container. Its shelf life is up to one month.

ఉప్పు వడ 

కావలిసిన వస్తువులు:
బియ్యం పిండి - 1 కిలో 
మినపప్పు - 1/2 కప్ 
నువ్వులు - 250 గ్రా 
కొబ్బరి కాయ - 1
ఉప్పు 
ఇంగువ - చిటికెడు 
వెన్న - 1 tbsp 
నీళ్లు 
నూనె 

తయారీ:
  •  బియ్యపు పిండి జల్లించి బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. 
  • మినపప్పు కూడా వేయించి మెత్తగా పొడి కొట్టుకోవాలి. 
  • నువ్వులు కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుముకోవాలి. 
  • ఇప్పుడు ఒక గిన్నిలో అన్ని వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా గట్టిగ కలిపి చిన్న ఉండలు చేసి ఒక బట్ట మీద ఒకటి రెండు గంటలు ఆరపెట్టుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి ఆరిన ఉండలు కొద్దికొద్దిగా వేసి ఎర్రగా వేయుంచుకోవాలి. 
  • ఆరిన తరువాత డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0