చిట్టి బుడగలు
కావలిసిన వస్తువులు:
మినపప్పు - 150 గ్రా
బియ్యం పిండి - 1 కిలో
వాము - 2 tsp
ఉప్పు, కారం - సరిపడా
నూనె - వేయించటానికి
తయారీ:
కావలిసిన వస్తువులు:
మినపప్పు - 150 గ్రా
బియ్యం పిండి - 1 కిలో
వాము - 2 tsp
ఉప్పు, కారం - సరిపడా
నూనె - వేయించటానికి
తయారీ:
- మినపప్పు నానపెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.
- రుబ్బిన పిండిలో బియ్యం పిండి, ఉప్పు, కారం, వాము వేసి పూరీలా పిండిలా కలుపుకోవాలి.
- పిండిని చిన్న ఉండలుగా చేసుకొని చిన్న బిళ్లలుగా ఒత్తుకోవాలి.
- బాణలిలో నూనె పోసి వాటిని ఎర్రగా రెండు వైపులా వేయుంచుకోవాలి.
- ఇవి చాలా రుచిగా ఉంటాయి.
No comments:
Post a Comment