కంద ఫ్రై - నిమ్మ రసం
కావలిసిన వస్తువులు:
కంద - 500 గ్రా
అల్లం - పచ్చిమిర్చి ముద్ద - 1 tbsp
పసుపు - 1/4 tsp
ఉప్పు
నిమ్మకాయలు -2
ఎండు - మిర్చి 5-6
సెనగ పప్పు - 1/2 tsp
మినపప్పు - 1/2 tsp
ఆవాలు- 1/4 tsp
జీలకర్ర- 1/4 tsp
కరివేపాకు - కొద్దిగా
నూనె - 3 tbsp
తయారీ:
కావలిసిన వస్తువులు:
కంద - 500 గ్రా
అల్లం - పచ్చిమిర్చి ముద్ద - 1 tbsp
పసుపు - 1/4 tsp
ఉప్పు
నిమ్మకాయలు -2
ఎండు - మిర్చి 5-6
సెనగ పప్పు - 1/2 tsp
మినపప్పు - 1/2 tsp
ఆవాలు- 1/4 tsp
జీలకర్ర- 1/4 tsp
కరివేపాకు - కొద్దిగా
నూనె - 3 tbsp
తయారీ:
- కంద ఉడికించి, పెచ్చు తీసి, ముక్కలు కోసుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి, ఎండు మిర్చి ముక్కలు, మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగిన తరువాత అల్లం- పచ్చిమిర్చి ముద్ద వేసి వేగనివ్వాలి.
- అందులో కంద ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొంచెం సేపు వేయించి దించుకోవాలి.
- దించిన తరువాత నిమ్మరసం పిండి కలుపుకోవాలి.
No comments:
Post a Comment