ఉప్పు చేప వేపుడు
కావలిసిన వస్తువులు:
ఉప్పు చేప - 250 గ్రా
కారం - 1 tbsp
నూనె - 50 గ్రా
తయారీ:
కావలిసిన వస్తువులు:
ఉప్పు చేప - 250 గ్రా
కారం - 1 tbsp
నూనె - 50 గ్రా
తయారీ:
- ఉప్పు చేపను శుభ్రం చేసి ముక్కలు చేసుకోవాలి.
- బాణలిలో నూనె పోసి కాగిన తరువాత చేప ముక్కలు వేసి ఎర్రగా వేయించాలి.
- వేగిన తరువాత కారం జల్లి బాగా ఎర్రగా వేయించి దించుకోవాలి.
No comments:
Post a Comment