February 27, 2017

BADAM KHEER

Ingredients:
Milk - 1 litre
Almonds - 20 -25
Chironji seeds - 20 gms
Sugar to taste
Almond essence - few drops
Yellow colour - one drop
edible camphor - pinch
Saffron - few strands
Cardamom powder - pinch

Method:

  • Boil 3/4 litre milk in low flame.
  • soak and grind almonds into fine rawa consistency.
  • Add ground paste along with water to boiled milk. Add sugar also.
  • Bring to boil and stir continuously for 5 minutes. 
  • Switch off the flame then add remaining milk, Fried chironji seeds, almond essence, yellow colour, saffron and cardamom powder.
  • Mix well and let it cool. refrigerate.
  • Serve chilled.

బాదం ఖీర్ 

కావలిసిన వస్తువులు:
పాలు - 1 లీటర్ 
బాదాం పప్పు - 20 -25
సారపప్పు -20 గ్రా 
పంచదార - సరిపడా 
ఆల్మండ్ ఎసెన్స్ - కొద్దిగా 
పసుపు రంగు - ఒక చుక్క 
పచ్చ కర్పూరం - చిటికెడు 
కుంకుమ పువ్వు - కొద్దిగా 
ఏలకులపొడి 

తయారీ:
  • మూడు వంతుల పాలు సన్నని సెగ మీద కాచి పెట్టుకోవాలి. 
  • బాదాం పప్పు నానపెట్టి సన్న రవ్వ మాదిరి రుబ్బి కడిగిన నీళ్లు కూడా తీసి ఇవి కాచిన పాలలో పంచదారతో పాటు కలిపి సన్నని సెగ మీద కలుపుతూ 5 ని లు తరువాత దించుకోవాలి. 
  • అందులో మిగిలిన పచ్చి పాలు, వేయించిన సారపప్పు, రంగు, ఎసెన్స్,కర్పూరం, కుంకుమ పువ్వు, ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. 
  • చల్లారిన తరువాత ఫ్రిడ్జిలో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవాలి

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0