February 16, 2017

GINGER PICKLE (ANDHRA ALLAM PACHADI)

Ingredients:
Ginger - 100 gms
Tamarind - 100 gms
Jaggery - 200 gms or as per taste
Red chilli powder - 50 gms
Salt - 75 gms or as per taste
fenugreek powder - 1 tbsp
Garlic  - 50 gms
Turmeric - 1 tsp
Curry leaves - handfull


For Talimpu:
Oil -250 gms
Red chillies - 4 (broken)
garlic pod -1 (crushed)
Mustard seeds - 1 tsp
Fenugreek seeds - 1/2 tsp
Channa dal - 1 tbsp
Curry leaves - few

Method:

  • Wash and pat dry the ginger and cut into small pieces.  Heat one tsp of oil and fry the ginger pieces for 1-2 minutes. Remove the pieces and fry curry leaves in the same pan.
  • Soak tamarind in hot water for 20 minutes.
  • Now grind all the ingredients together to make smooth paste.
  • Once it is done check the seasoning.
  • Heat the oil for talimpu; add all ingredients and fry until mustard splutters.
  • Switch off the flame and let it cool.
  • Once the oil is in room temperature add pickle to it and mix well.
  • Transfer to  dry glass jar.
  • Its shell life up to 6 months.
  • Serve with hot rice or with Idli or dosa.


అల్లం పచ్చడి 

కావలిసిన వస్తువులు:
అల్లం - 100 గ్రా 
చింతపండు -100 గ్రా 
బెల్లం - 250 గ్రా సరిపడా 
ఉప్పు - 75 గ్రా సరిపడా 
పచ్చికారం -  50 గ్రా 
మెంతి పిండి - 1 tbsp 
పసుపు - 1 tsp 
వెల్లులి - 50 గ్రా 
కరివేపాకు - గుప్పెడు 

తాలింపు:
నూనె - 250 గ్రా 
ఎండుమిర్చి - 4
ఆవాలు - 1 tsp 
మెంతులు - 1/2 tsp 
సెనగ పప్పు - 1 tbsp 
కరివేపాకు 

తయారీ:
  • అల్లం కడిగి చిన్న ముక్కలు కోసి ఒక చెంచా నూనెలో కొద్దిగా వేయించి తీసి పక్కన పెట్టి అదే పాన్ లో కరివేపు కూడా వేయుంచుకోవాలి. 
  • చింతపండు వేడి నీటిలో 20 ని లు నానపెట్టుకోవాలి. 
  • తరువాత అన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • నూనె వేడి చేసి తాలింపు దినుసులు వేసి వేగిన తరువాత దించి చల్లారనివ్వాలి. 
  • నూనె చల్లారిన తరువాత పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. 
  • ఈ పచ్చడి పొడి సీసాలోకి తీసి పెట్టుకోవాలి. 
  • ఇది 6 నెలలు నిల్వ ఉంటుంది

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0