Ingredients:
Prawns - 500 gms
Onions - 4
Green chillies - 4
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Oil - 2 tbsp
Coriander leaves
Spice paste:
Cardamom - 2
Cloves - 3
Cinnamon stick - 1
Coconut - small piece
Poppy seeds - 2 TSP
Garlic cloves- 4
Coriander seeds - 2 tsp
Method:
Prawns - 500 gms
Onions - 4
Green chillies - 4
Salt to taste
Turmeric - 1/2 tsp
Chilli powder - 2 tsp
Oil - 2 tbsp
Coriander leaves
Spice paste:
Cardamom - 2
Cloves - 3
Cinnamon stick - 1
Coconut - small piece
Poppy seeds - 2 TSP
Garlic cloves- 4
Coriander seeds - 2 tsp
Method:
- Clean the prawns and keep aside.
- Grind the spice ingredients to make paste and marinate the paste with prawns.
- Add salt, chilli powder, turmeric to marinated prawns; add little water and bring to cook till tender.
- Finely chop onions and green chillies.
- Heat the oil and fry onions and green chillies until light brown.
- Then add cooked prawns and fry until the curry is almost dry.
- Lastly add coriander leaves.
రొయ్యల ముద్ద కూర
కావలిసిన వస్తువులు:
రొయ్యలు - 500 గ్రా
ఉల్లిపాయలు - 4
పచ్చిమిర్చి - 4
ఉప్పు
పసుపు - 1/2 tsp
కారం - 2 tsp
నూనె - 2 tbsp
కొత్తిమీర
మసాలా ముద్ద:
ఏలకులు - 2
లవంగాలు -3
దాల్చిన చెక్క - 1
ధనియాలు - 2 tsp
కొబ్బరి ముక్క - చిన్నది
గసగసాలు - 2 tsp
వెల్లులి రేకలు - 4
తయారీ:
- రొయ్యలు శుభ్రం చేసి కడిగి పెట్టుకోవాలి.
- మసాలా ముద్దా నూరిన రొయ్యలకు ఉప్పు,పసుపు, కారంతో పట్టించి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి.
- ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసి నూనెలో వేయుంచుకోవాలి.
- అందులో ఉడికిన రొయ్యలు వేసి బాగా వేగిన తరువాత కొత్తిమీర జల్లి దించుకోవాలి.
No comments:
Post a Comment