Ingredients:
Fish - 1 kg
Onions - 4-5
Ginger garlic paste - 1 tbsp
Green chillies - 6
Cloves - 2
Cardamom- 2
Coriander seeds - 2 tsp
Cinnamon stick -3
Curd - 1 cup
Salt to taste
Chilli powder - 1 tbsp
Coriander leaves - small bunch
Oil - 3 tbsp
Method:
Fish - 1 kg
Onions - 4-5
Ginger garlic paste - 1 tbsp
Green chillies - 6
Cloves - 2
Cardamom- 2
Coriander seeds - 2 tsp
Cinnamon stick -3
Curd - 1 cup
Salt to taste
Chilli powder - 1 tbsp
Coriander leaves - small bunch
Oil - 3 tbsp
Method:
- Clean and cut fish into big pieces.
- Mix curd, salt, chilli powder, turmeric and ginger garlic paste in a bowl.
- Marinate fish pieces with curd mixture and keep aside for 15 minutes.
- Grind half of the onions, coriander seeds, cinnamon, cardamom and cloves to smooth paste.
- finely chop remaining onions and green chillies.
- Heat oil in broad vessel; add onions and green chillies and fry them until light brown. Add fish pieces and cook for few minutes.
- Then add ground masala and enough water. Close the lid and cook till done but pieces are firm.
- Lastly add coriander leaves.
చేప కుర్మా
కావలిసిన వస్తువులు:
చేప -1 కిలో
ఉల్లిపాయలు - 4-5
పచ్చిమిర్చి - 6
అల్లం వెల్లులి ముద్ద - 1 tbsp
లవంగాలు -2
ఏలకులు -2
దాల్చిన చెక్క - 3
ధనియాలు - 2 tsp
పెరుగు - 1 కప్
పసుపు - 1 tsp
ఉప్పు
కారం - 1 tbsp
నూనె - 50 గ్రా
కొత్తిమీర -చిన్న కట్ట
తయారీ:
- చేప కడిగి పెద్ద ముక్కలుగా కోసుకోవాలి.
- పెరుగు, అల్లం వెల్లులి, ఉప్పు, పసుపు, కారం కలిపి చేప ముక్కలకు పట్టించి 15 ని లు నాననివ్వాలి.
- సగం ఉల్లిపాయలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- మిగిలిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి.
- వెడల్పు చట్టి లేదా బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేగిన తరువాత చేప ముక్కలు వేసి కొద్దిగా వేగిన తరువాత నూరిన మసాలా ముద్ద , సరి పడా నీళ్లు పోసి మగ్గనివ్వాలి.
- చివరికి కొత్తిమీర చల్లి దించుకోవాలి.
No comments:
Post a Comment