Ingredients:
capsicum - 250 gms
Green chillies - 7-8
Sesame seeds - 2 tsp
Coriander seeds - 1 tsp
channa dal - 1 tsp
Fenugreek seeds -1/4 tsp
Garlic cloves - 4
Cumin seeds -1/2 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Tamarind - 1 strip
Oil - 2 tsp
Method:
capsicum - 250 gms
Green chillies - 7-8
Sesame seeds - 2 tsp
Coriander seeds - 1 tsp
channa dal - 1 tsp
Fenugreek seeds -1/4 tsp
Garlic cloves - 4
Cumin seeds -1/2 tsp
Salt to taste
Turmeric - 1/4 tsp
Tamarind - 1 strip
Oil - 2 tsp
Method:
- Finely chop capsicum and green chillies.
- Heat oil in pan; add fenugreek seeds, channa dal,sesame seeds and coriander seeds. Fry them for one minute.
- Then add capsicum, green chillies, salt and turmeric.Cook for 3-4 minutes or until capsicum is tender.
- Grind the cooked ingredients along with tamarind, garlic and cumin seeds to make chutney.
- Serve with rice or dosa.
కాప్సికం పచ్చడి
కావలిసిన వస్తువులు:
కాప్సికం - 250 గ్రా
పచ్చిమిర్చి - 7-8
నువ్వులు - 2 tsp
ధనియాలు - 1 tsp
సెనగ పప్పు - 1 tsp
మెంతులు - 1/4 tsp
వెల్లులి రేకలు - 4
జీలకర్ర - 1/2 tsp
చింతపండు - కొద్దిగా
ఉప్పు
పసుపు - 1/4 tsp
నూనె - 2 tsp
తయారీ:
- కాప్సికం, మిర్చి సన్నగా కోసుకోవాలి.
- బాణలిలో నూనె వేడి చేసి, అందులో మెంతులు, నువ్వులు, ధనియాలు, సెనగ పప్పు వేసి వేగిన తరువాత కాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి.
- దించి చల్లారిన తరువాత చింత పండు, వెల్లులి, జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇది అన్నంలోకి, దోశలకు బాగుంటుంది.
No comments:
Post a Comment