September 01, 2017

THOTAKURA KAADALA KOOTU

Ingredients:
Moong dal/ Tuvar dal - 1 cup
Amaranth stalks (thotakura kaadalu)  - 3 cups (cut into 1" pieces)
Salt to taste
Turmeric - 1/2 tsp

For ground paste:
Coriander seeds - 2 tsp
Cumin seeds - 1 tsp
Red chillies - 5-6 or as per taste
Asafoetida - pinch
Coconut - 1/4 
Tamarind - 2 strips (optional)

For Talimpu:
Ghee - 2 tsp
Urad dal - 1/4 tsp
Mustard seeds  - 1/4 tsp
Cumin seeds  -1/4 tsp
Curry leaves 

For Garnishing:
Fresh grated coconut - 1 tbsp

Method:

  • Wash  and pressure cook dal with sufficient water until almost done.
  • Then add stalks, turmeric and one cup of water. Close the lid and cook until soft and tender.
  • When the lid open, mash the dal.
  • In the mean time, grind all the ingredients using little water to make paste.
  • Add the ground paste and salt to the dal and cook in low flame for 5 minutes.
  • Heat the ghee in kadai, add all talimpu ingredients and allow it to splutter.
  • Pour this over dal and garnish with fresh coconut.
  • Serve hot with rice.


తోటకూర కాడల కూటు 

కావలిసిన వస్తువులు:
పెసరపప్పు/ కంది పప్పు - 1 కప్ 
తోటకూర కాడలు - 3 కప్స్ (1" ముక్కలు)
ఉప్పు
పసుపు - 1 /2 tsp 

మసాలా ముద్ద :
ధనియాలు - 2 tsp 
జీలకర్ర - 1 tsp 
ఎండు మిర్చి - 5-6 లేదా సరిపడా 
పచ్చి కొబ్బరి - 1/4
ఇంగువ - చిటికెడు 
చింతపండు - కొద్దిగా 

తాలింపు:
నెయ్యి - 2 tsp 
మినపప్పు - 1/4 tsp 
ఆవాలు - 1/4 tsp 
జీలకర్ర - 1/4 tsp 
కరివేపాకు 

పచ్చి కొబ్బరి - కొద్దిగా 


తయారీ:
  • పప్పు కడిగి ప్రెషర్ కుక్కర్ లో సరిపడా నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత తోటకూర కాడలు, పసుపు, మరి కొన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. 
  • మసాలా దినుసులు అన్ని కలిపి కొద్దీగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. 
  • రుబ్బిన మసాలా పప్పులో వేసి, ఉప్పు కూడా వేసి సన్నని సెగ మీద 5 ని లు ఉడికించుకోవాలి. 
  • బాణలిలో నెయ్యి వేడి చేసి తాలింపు దిన్సుసులు వేసి వేగిన తరువాత పప్పులో గుమ్మరించుకోవాలి. 
  • పైన కొబ్బరి చల్లి వేడిగా అన్నంతో వడ్డించాలి. 



No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0