December 29, 2017

BOTI FRY

Ingredients:
Boti - 500 gms
Onions - 2
Green chillies - 6
Chilli powder - 2 tsp
Salt to taste
jaggery - small piece
Oil - 4 tbsp

Method:

  • Wash and cut boti into pieces. Finely chop onions and green chillies.
  • Heat the oil in kadai, add chopped onions, green chillies, boti pieces, salt, turmeric and chilli powder. Fry for few minutes. Close the lid.
  • Cook till the water coming from boti evaporates.
  • Then add enough water and coo till boti is well cooked and oil separates.

బోటి వేపుడు 

కావలిసిన వస్తువులు:
బోటి - 1/2 కిలో 
ఉల్లిపాయలు - 2
పచ్చిమిరపకాయలు - 6
కారం - 2 tsp 
ఉప్పు 
పసుపు - 1 tsp 
నూనె - 4 tbsp 

తయారీ:
  • బోటి శుభ్రము చేసి ముక్కలుగా కోసి కడిగి పెట్టుకోవాలి. 
  • ఉల్లిపాయలు, పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలి. 
  • బాణలిలో నూనె వేడి చేసి అందులో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, బోటి ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి నూనెలో వేపాలి.  మూత పెట్టి బోతిలో నుంచి వచ్చే నీరు ఇగిరేదాకా సన్న సెగ మీద వేయించాలి. 
  • అందులో సరిపడా నీళ్లు పోసి బోటి మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. 
  • నూనె పైకి తేలిన తరువాత దింపుకోవాలి. 

No comments:

google.com, pub-6783067284749878, DIRECT, f08c47fec0942fa0