Ingredients:
Cucumber pieces - 1 kg (deseeded)
Mustard powder - 100 gms
Chilli powder - 100 gms
Salt - 100 gms
Fenugreek powder - 2 tsp
Garlic paste - 1 tbsp
Turmeric - 1 tsp
Oil - 100 gms or as required
Method:
Cucumber pieces - 1 kg (deseeded)
Mustard powder - 100 gms
Chilli powder - 100 gms
Salt - 100 gms
Fenugreek powder - 2 tsp
Garlic paste - 1 tbsp
Turmeric - 1 tsp
Oil - 100 gms or as required
Method:
- Wash and dry the cucumbers. Cut into half and remove the seeds. Cut the cucumber into medium size pieces.
- Mix all the powders and garlic paste in a dry bowl. Marinate cucumber pieces in this spice mix.
- Then slowly add oil and mix well.Oil must coat all the pieces.
- Check the taste and transfer to jar. Pour more oil on top and close the lid.
- We can use it from next day on wards.
దోస ఆవకాయ
కావలిసిన వస్తువులు:
దోసకాయ ముక్కలు - 1 కిలో
ఆవ పిండి - 100 గ్రా
కారం - 100 గ్రా
ఉప్పు - 100 గ్రా
పసుపు - 1 tsp
మెంతి పిండి - 2 tsp
వెల్లులి ముద్ద - 1 tbsp
నూనె - 100 గ్రా
తయారీ:
- దోసకాయలు కడిగి తడి లేకుండా తుడిచి గింజలు తీసివేసి ముక్కలు కోసుకోవాలి.
- పొడులు, వెల్లులి అన్ని ఒక గిన్నిలో కలిపి అందులో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
- అందులో నూనె కొద్ది కొద్దిగా పోస్తూ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి.
- రుచి చూసుకొని జాడీలో పెట్టుకొని పైన కొద్దిగా నూనె పోసి మూత పెట్టుకోవాలి.
- మరుసటి రోజు నుంచి అన్నంతో తినవచ్చు
No comments:
Post a Comment